- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ పనులు చేస్తూ వ్యక్తి మృతి
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. ఉపాధి హమీ పనులకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం కంకణాలపల్లి గ్రామానికి చెందిన బేగరి సాయిలు మంగళవారం ఉపాధి హామీ పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో అతను గుండె పోటుకు గురై మృతిచెందాడు. విషయం తెలిసి మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. ఉపాధి హమీ పనులకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం కంకణాలపల్లి గ్రామానికి చెందిన బేగరి సాయిలు మంగళవారం ఉపాధి హామీ పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో అతను గుండె పోటుకు గురై మృతిచెందాడు. విషయం తెలిసి మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






