- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబ్నగర్: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్ల స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సురేందర్ రెడ్డి స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు.</p>

X
దిశ, మహబూబ్నగర్: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్ల స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సురేందర్ రెడ్డి స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు.
Next Story






