- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by Shyam |
<p>దిశ, మెదక్: మెదక్ జిల్లా ములుగు మండల పరిధిలోని లక్ష్మక్కపల్లి శివారు రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన గుండ్లపల్లి నర్సింహులు (42)గా పోలీసులు గుర్తించారు. tag: Person killed, road accident, medak</p>

X
దిశ, మెదక్: మెదక్ జిల్లా ములుగు మండల పరిధిలోని లక్ష్మక్కపల్లి శివారు రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన గుండ్లపల్లి నర్సింహులు (42)గా పోలీసులు గుర్తించారు.
tag: Person killed, road accident, medak
Next Story






