- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డిలో కరోనా అనుమానితుడు
by Chukka Sudharani |
<p>దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్(కోవిడ్-19) లక్షణాలతో బాధపడుతుండటంతో ఆయనను నిన్న రాత్రి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గల్ఫ్‌నుంచి వచ్చిన బాధితుడు.. దగ్గు జ్వరం, కీళ్ల నొప్పులు రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కరోనాను పోలిన లక్షణాలుండటంతో సదరు వ్యక్తిని వైద్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. Tags: corona, virus, covid-19, kamareddy, gulf</p>

X
దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్(కోవిడ్-19) లక్షణాలతో బాధపడుతుండటంతో ఆయనను నిన్న రాత్రి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గల్ఫ్‌నుంచి వచ్చిన బాధితుడు.. దగ్గు జ్వరం, కీళ్ల నొప్పులు రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కరోనాను పోలిన లక్షణాలుండటంతో సదరు వ్యక్తిని వైద్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
Tags: corona, virus, covid-19, kamareddy, gulf
Next Story






