- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్ బోల్తా… ఒకరు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా వీరబల్లి మండలం పెద్దవీడు గ్రామం మంగళపల్లి వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న షేక్ కరీం (48) తండ్రి అన్సర్ భాష జమ్మలమడుగు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం రాత్రి జరిగి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై మహమ్మద్ రఫీ పరిశీలించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా వీరబల్లి మండలం పెద్దవీడు గ్రామం మంగళపల్లి వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న షేక్ కరీం (48) తండ్రి అన్సర్ భాష జమ్మలమడుగు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం రాత్రి జరిగి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై మహమ్మద్ రఫీ పరిశీలించారు.
Next Story






