- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివరాత్రి వేడుకల్లో అపశృతి..
by Vemula.Srinu Prasad |
<p>శ్రీకాకుళం జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో సోమవారం అపశృతి చోటుచేసుకుంది. ఆలయ పరిసరాలు, గోపురం చుట్టు ప్రాంగణానికి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు.దీంతో అక్కడంతా విషాద ఛాయలు నెలకొన్నాయి.</p>

X
శ్రీకాకుళం జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో సోమవారం అపశృతి చోటుచేసుకుంది. ఆలయ పరిసరాలు, గోపురం చుట్టు ప్రాంగణానికి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు.దీంతో అక్కడంతా విషాద ఛాయలు నెలకొన్నాయి.
Next Story






