- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారంలో అపశ్రుతి..
by Shyam |
<p> మేడారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం రెడ్డిగూడెం వద్ద గుండెపోటుతో ఓ భక్తుడు మృతిచెందాడు. మృతుడు మహబూబాబాద్ జిల్లా కమ్మలపల్లి వాసిగా గుర్తించినట్టు సమాచారం. మృతదేహాన్ని ములుగు ప్రభుత్వ ఆస్ప్రతికి తరలించినట్టు తెలుస్తోంది.</p>

X
మేడారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం రెడ్డిగూడెం వద్ద గుండెపోటుతో ఓ భక్తుడు మృతిచెందాడు. మృతుడు మహబూబాబాద్ జిల్లా కమ్మలపల్లి వాసిగా గుర్తించినట్టు సమాచారం. మృతదేహాన్ని ములుగు ప్రభుత్వ ఆస్ప్రతికి తరలించినట్టు తెలుస్తోంది.
Next Story






