- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం
by Shyam |
<p>దిశ, నల్లగొండ: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిడమనూరు మండలం బొక్కముంతలపాడు వద్ద ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈఘటనలో ఒకరు మరణించగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా త్రిపురారం మండలం కంపసాగర్ చెందినవారు. ఇబ్రహీంపట్నంలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు క్షతగాత్రులను పరామర్శించారు.</p>

X
దిశ, నల్లగొండ: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిడమనూరు మండలం బొక్కముంతలపాడు వద్ద ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈఘటనలో ఒకరు మరణించగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా త్రిపురారం మండలం కంపసాగర్ చెందినవారు. ఇబ్రహీంపట్నంలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు క్షతగాత్రులను పరామర్శించారు.
Next Story






