- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్పీకి లంచం ఆఫర్.. వ్యక్తి అరెస్టు
<p>దిశ, వెబ్‌డెస్క్: న్యాయం చేయాల్సిన పోలీసు ఉన్నతాధికారినే అన్యాయం దిశగా ప్రోత్సహించిన ఓ వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఈ ఘటన అస్సారం రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. A man was arrested with Rs 15 lakh cash while he was trying to give the amount to a #police officer as a #bribe in #Assam’s #Morigaon district. (@hemantakrnath) https://t.co/QzkBkLp205 — IndiaToday (@IndiaToday) […]</p>

దిశ, వెబ్‌డెస్క్: న్యాయం చేయాల్సిన పోలీసు ఉన్నతాధికారినే అన్యాయం దిశగా ప్రోత్సహించిన ఓ వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఈ ఘటన అస్సారం రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది.
A man was arrested with Rs 15 lakh cash while he was trying to give the amount to a #police officer as a #bribe in #Assam’s #Morigaon district.
(@hemantakrnath) https://t.co/QzkBkLp205
— IndiaToday (@IndiaToday) August 25, 2020
ఓ కేసు విషయంలో తనకు సపోర్టుగా ఉంటే రూ.15లక్షలు ఇస్తానని సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు ఓవ్యక్తి ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఆ అధికారి ముందస్తు ప్రణాళికలో భాగంగా ఏసీబీ అధికారులను అప్రమత్తం చేశాడు.దీంతో సరిగ్గా డబ్బులు ఎస్పీకి అందజేసే క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకున్నారు. లంచం కోసం తెచ్చిన ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి అతన్ని విచారించనున్నట్లు అధికారులు వెల్లడించారు.






