- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో భక్తుడి మృతి..
by Shamantha N |
<p> మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో మరో భక్తుడు మృతి చెందాడు. బుధవారం జంపన్న వాగులో స్నానమాచరించడానికని వెళ్లి నీటిలో మునిగడంతో ఊపిరి ఆడక చనిపోయినట్టు సమాచారం. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన వేణుగోపాల్‌గా తెలుస్తోంది.</p>

X
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో మరో భక్తుడు మృతి చెందాడు. బుధవారం జంపన్న వాగులో స్నానమాచరించడానికని వెళ్లి నీటిలో మునిగడంతో ఊపిరి ఆడక చనిపోయినట్టు సమాచారం. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన వేణుగోపాల్‌గా తెలుస్తోంది.
Next Story






