- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ సమస్య పరిష్కారానికి కృషి : పేర్ని నాని
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. గురువారం ఉదయం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు, ప్రజలకు సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నామని వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. గురువారం ఉదయం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు, ప్రజలకు సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నామని వెల్లడించారు.
Next Story






