మా ఎన్నికలతో జగన్‌కు సంబంధం లేదు: మంత్రి పేర్ని నాని

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-10-04 04:30:24  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: మా ఎన్నికలతో తమకు సంబంధం లేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. వైసీపీ, సీఎం జగన్‌కు మా ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మా ఎన్నికలపై తమకు ఉత్సాహం లేదన్నారు. కాగా మా ఎన్నికలు రక్తికట్టిస్తున్నాయి. నటీనటుల మధ్య మాటలతూటాలతో మా ఎన్నికలు హాట్‌టాపిక్‌గా మారాయి.</p>

మా ఎన్నికలతో జగన్‌కు సంబంధం లేదు: మంత్రి పేర్ని నాని
X

దిశ, వెబ్‌డెస్క్: మా ఎన్నికలతో తమకు సంబంధం లేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. వైసీపీ, సీఎం జగన్‌కు మా ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మా ఎన్నికలపై తమకు ఉత్సాహం లేదన్నారు. కాగా మా ఎన్నికలు రక్తికట్టిస్తున్నాయి. నటీనటుల మధ్య మాటలతూటాలతో మా ఎన్నికలు హాట్‌టాపిక్‌గా మారాయి.

Next Story