- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణాలకు అనుమతి తప్పనిసరి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్ఫ్యూ సమయంలో ప్రయాణాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు తప్పనిసరిగా ఈ-పాస్ తీసుకోవాలని చెప్పారు. సిటిజన్ సర్వీస్ పోర్టల్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా ఈ-పాస్ పొందవచ్చని స్పష్టం చేశారు. ఇక శుభకార్యాలు, అంత్యక్రియలకు కూడా స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని గౌతమ్ సవాంగ్ చెప్పారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ఫ్యూ సమయంలో ప్రయాణాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు తప్పనిసరిగా ఈ-పాస్ తీసుకోవాలని చెప్పారు. సిటిజన్ సర్వీస్ పోర్టల్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా ఈ-పాస్ పొందవచ్చని స్పష్టం చేశారు. ఇక శుభకార్యాలు, అంత్యక్రియలకు కూడా స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని గౌతమ్ సవాంగ్ చెప్పారు.
Next Story






