- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌కు అనుమతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సినేషన్ పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ హాస్పిటల్స్‌లలో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ ఇవ్వాలని కండీషన్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ పోర్టల్ కొవిన్ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపింది. ప్రైవేట్ హాస్పిటల్స్ నేరుగా తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోవాలని, ప్రభుత్వం వ్యాక్సిన్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సినేషన్ పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ హాస్పిటల్స్‌లలో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ ఇవ్వాలని కండీషన్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ పోర్టల్ కొవిన్ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపింది.
ప్రైవేట్ హాస్పిటల్స్ నేరుగా తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోవాలని, ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరా చేయదని మార్గదర్శకాల్లో పేర్కొంది.
Next Story






