- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పులి సంచారం నిజమేనా !
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డి మండలం ఆరేపల్లి గ్రామంలో వజ్జపల్లి రాజు అనే రైతు వ్యవసాయ పొలం వద్ద దూడను పులి చంపిందంటూ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రదేశంలో పులి తిరిగిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయని ప్రజలు భయానికి గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించి, దూడను చంపింది హైనాగా ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. అయితే రైతులు అదైర్యపడొద్దని ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ […]</p>
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డి మండలం ఆరేపల్లి గ్రామంలో వజ్జపల్లి రాజు అనే రైతు వ్యవసాయ పొలం వద్ద దూడను పులి చంపిందంటూ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రదేశంలో పులి తిరిగిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయని ప్రజలు భయానికి గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించి, దూడను చంపింది హైనాగా ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. అయితే రైతులు అదైర్యపడొద్దని ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Next Story






