- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్మశానవాటికల వద్ద ఆందోళన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మృతదేహాల ఖననం వివాదాస్పదం అవుతోంది. రాజమండ్రిలో కరోనా మృతుల చితాభస్మాన్ని గోదావరిలో కలుపుతున్నారని స్థానికులు శ్మశానవాటికల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము అలా చేయడం లేదని శ్మశానవాటికల నిర్వాహకులు స్పష్టం చేశారు. అలాంటి వదంతులను నమ్మొద్దని వారు విజ్ఞప్తి చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మృతదేహాల ఖననం వివాదాస్పదం అవుతోంది. రాజమండ్రిలో కరోనా మృతుల చితాభస్మాన్ని గోదావరిలో కలుపుతున్నారని స్థానికులు శ్మశానవాటికల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము అలా చేయడం లేదని శ్మశానవాటికల నిర్వాహకులు స్పష్టం చేశారు. అలాంటి వదంతులను నమ్మొద్దని వారు విజ్ఞప్తి చేశారు.
Next Story






