ఉజ్జయిని ఆలయానికి పోటెత్తిన భక్తులు..

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. మహంకాళి అమ్మవారు ఇవాళ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహంకాళి ఆలయంలో నిత్య చండీయాగం కూడా నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.</p>

ఉజ్జయిని ఆలయానికి పోటెత్తిన భక్తులు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. మహంకాళి అమ్మవారు ఇవాళ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

మహంకాళి ఆలయంలో నిత్య చండీయాగం కూడా నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story