- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో 30 ఏళ్లు సీఎంగా జగన్: మంత్రి పెద్దిరెడ్డి
by Vemula.Srinu Prasad |
<p>మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాబోయే 30 ఏళ్లు జగనే సీఎంగా ఉంటారని అన్నారు. వచ్చే ఐదేళ్లలో టీడీపీ కనుమరుగవుతుందన్నారు. చంద్రబాబు సానుభూతి కోసమే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారని మంత్రి విమర్శించారు.</p>

X
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాబోయే 30 ఏళ్లు జగనే సీఎంగా ఉంటారని అన్నారు. వచ్చే ఐదేళ్లలో టీడీపీ కనుమరుగవుతుందన్నారు. చంద్రబాబు సానుభూతి కోసమే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారని మంత్రి విమర్శించారు.
Next Story






