- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబ్బాక ఎన్నికలకు ఎన్నారై కమిటీ
by Shyam |
<p>దిశ,సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నారైల సేవలను పీసీసీ వినియోగించుకోనుంది. ఈ మేరకు ఎన్నారై కమిటీని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట పట్టణవాసి, లండన్ ఎన్నారై గంప వేణుగోపాల్ (లండన్ ) చైర్మన్ గా వివిధ దేశాలకు చెందిన 6 గురు సభ్యులతో కూడిన ఎన్నారై కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నారై కమిటీలో గంప వేణుగోపాల్(చైర్మన్ ), డా. యేన్నంరెడ్డి తిరుపతి రెడ్డి (అమెరికా ), గంగసాని రాజేశ్వర్ రెడ్డి […]</p>

X
దిశ,సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నారైల సేవలను పీసీసీ వినియోగించుకోనుంది. ఈ మేరకు ఎన్నారై కమిటీని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట పట్టణవాసి, లండన్ ఎన్నారై గంప వేణుగోపాల్ (లండన్ ) చైర్మన్ గా వివిధ దేశాలకు చెందిన 6 గురు సభ్యులతో కూడిన ఎన్నారై కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నారై కమిటీలో గంప వేణుగోపాల్(చైర్మన్ ), డా. యేన్నంరెడ్డి తిరుపతి రెడ్డి (అమెరికా ), గంగసాని రాజేశ్వర్ రెడ్డి (అమెరికా ), రంగుల సుధాకర్ గౌడ్ (లండన్ ), మన్యం రాజశేఖరరెడ్డి (ఆస్ట్రేలియా ), ఎస్ వి రెడ్డి ( దుబాయ్ ), రవీందర్ గౌడ్ (కెనడా ), ప్రదీప్ సామల (అమెరికా )లు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
Next Story






