- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు వ్యతిరేకంగా బిల్లు తెచ్చారు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకువచ్చారని, ఇది రైతు బిల్లు కాదు… కార్పొరేట్ వ్యవసాయ బిల్లు అని వ్యాఖ్యానించారు. రైతుల వద్ద నుంచి ప్రైవేట్ కంపెనీలు ఎలా పంటను కొనుగోలు చేస్తాయో చెప్పలేదని, మద్ధతు ధర విషయం కూడా ప్రస్తావించలేదన్నారు. ఈ బిల్లుతో రైతులకు ఎలాంటి లాభం ఉండదని అభిప్రాయ పడ్డారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకువచ్చారని, ఇది రైతు బిల్లు కాదు… కార్పొరేట్ వ్యవసాయ బిల్లు అని వ్యాఖ్యానించారు. రైతుల వద్ద నుంచి ప్రైవేట్ కంపెనీలు ఎలా పంటను కొనుగోలు చేస్తాయో చెప్పలేదని, మద్ధతు ధర విషయం కూడా ప్రస్తావించలేదన్నారు. ఈ బిల్లుతో రైతులకు ఎలాంటి లాభం ఉండదని అభిప్రాయ పడ్డారు.
Next Story






