సూపర్‌స్టార్ మూవీలో పవర్‌స్టార్?

by  |
సూపర్‌స్టార్ మూవీలో పవర్‌స్టార్?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో క్రేజీ టాక్ నడుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. విషయం ఏంటంటే ప్రిన్స్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘సర్కార్ వారి పాట’లో పవన్ గెస్ట్ రోల్ చేయబోతున్నారని ఫిల్మ్ నగర్‌లో చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు పవన్ జల్సా సినిమాకు మహేష్ వాయిస్ ఇవ్వగా.. ఆ కృతజ్ఞతతో గబ్బర్ సింగ్ మహేష్ సినిమాలో అతిథి పాత్ర చేసేందుకు సిద్ధమయ్యారట. పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్‌తోపాటు హరీశ్ శంకర్, క్రిష్ డైరెక్షన్‌లో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కూడా ప్రకటించగా.. మహేష్ నెక్స్ట్ మూవీ సుకుమార్ డైరెక్షన్‌లో ఉండబోతుందట.



Next Story