నేడు అమరావతి గ్రామాలకు పవన్

by Vemula.Srinu Prasad |

<p>      జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో పర్యటించనున్నారు. ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇటీవల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై జరిగిన లాఠీచార్జ్‌లో గాయపడిన వారిని పవన్ పరామర్శించనున్నారు.</p>

నేడు అమరావతి గ్రామాలకు పవన్
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో పర్యటించనున్నారు. ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇటీవల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై జరిగిన లాఠీచార్జ్‌లో గాయపడిన వారిని పవన్ పరామర్శించనున్నారు.

Next Story