- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాక్షన్ సీక్వెన్స్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయింది. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో పాల్గొన్నారు పవన్. పదిరోజుల పాటు రెగ్యులర్ షూటింగ్ జరగనుండగా..తర్వాత షెడ్యూల్‌లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయింది. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో పాల్గొన్నారు పవన్. పదిరోజుల పాటు రెగ్యులర్ షూటింగ్ జరగనుండగా..తర్వాత షెడ్యూల్‌లో రానా, పవన్ కాంబినేషన్‌లో ఫిల్మింగ్ ప్లాన్ చేసింది మూవీ యూనిట్. సముద్ర ఖని, మురళీ శర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Next Story






