- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండి సంజయ్.. టైగర్ సంజయ్ : పవన్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా పవన్ బండి సంజయ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణలో బండి సంజయ్… టైగర్ సంజయ్‌లా మారారని అన్నారు. గ్రేటర్ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్ధం అయిందని అన్నారు. దాని ఫలితమే గ్రేటర్ తీర్పు అని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే క్రమంలో.. ప్రజలు తమ స్పష్టమైన తీర్పునిచ్చారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా పవన్ బండి సంజయ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణలో బండి సంజయ్… టైగర్ సంజయ్‌లా మారారని అన్నారు. గ్రేటర్ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్ధం అయిందని అన్నారు. దాని ఫలితమే గ్రేటర్ తీర్పు అని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే క్రమంలో.. ప్రజలు తమ స్పష్టమైన తీర్పునిచ్చారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేసిన జనసైనికులను అభినందించారు.
Next Story






