- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహత్తర కార్యక్రమానికి శ్రీకారం: పవన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: నదులను, భాషను కాపాడుకోవడానికి ‘మన నది – మన నుడి’ వంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27 నుంచి ఐదు రోజుల పాటు వివిధ అంశాల పై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఆన్‌లైన్ ఆధారిత కార్యక్రమాలు చేపట్టినట్టు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నదులను, భాషను కాపాడుకోవడానికి ‘మన నది – మన నుడి’ వంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27 నుంచి ఐదు రోజుల పాటు వివిధ అంశాల పై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఆన్‌లైన్ ఆధారిత కార్యక్రమాలు చేపట్టినట్టు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రేపు ప్రారంభ కార్యక్రమంలో ‘నుడి-నది ఇప్పుడెందుకు’ అనే అంశం పై ప్రముఖ పాత్రికేయులు ఎం.వి.ఆర్. శాస్త్రి ప్రసంగిస్తారని తెలుపుతూనే.. మిగతా కార్యక్రమాల వివరాలను జనసేనాని ప్రకటనలో వెల్లడించారు.

Next Story






