కోత విధించడం సరికాదు : పవన్

by Vemula.Srinu Prasad |

<p>         పింఛన్లలో కోత విధించడం సరికాదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. ఇవాళ ఆయన కర్నూలులోని ఎమ్మిగనూరులో పర్యటించారు. అనంతరం చేనేత కార్మికులతో సమావేశం అయ్యి నేతన్నల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మట్లాడుతూ&#8230; జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.</p>

కోత విధించడం సరికాదు : పవన్
X

పింఛన్లలో కోత విధించడం సరికాదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. ఇవాళ ఆయన కర్నూలులోని ఎమ్మిగనూరులో పర్యటించారు. అనంతరం చేనేత కార్మికులతో సమావేశం అయ్యి నేతన్నల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మట్లాడుతూ… జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Next Story