- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్‌కు ఆవేశమే తప్ప ఆలోచన లేదు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : వైసీపీకి వస్తున్నా ఆదరణ చూడలేక పవన్ విమర్శలు చేస్తున్నారని వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పవన్‌కు ఆవేశం మినహా ఆలోచన లేదని, పవన్‌కు సొంత అభిప్రాయం ఏమి లేదన్నారు. పగలు ఓ పార్టీతో రాత్రి మరో పార్టీతో పవన్ తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. స్టేజీపై సినిమా డైలాగులు చెబుతున్నారని, ఈసీని కలవడానికి షాకులేందుకు అని ప్రశ్నించారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీకి వస్తున్నా ఆదరణ చూడలేక పవన్ విమర్శలు చేస్తున్నారని వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పవన్‌కు ఆవేశం మినహా ఆలోచన లేదని, పవన్‌కు సొంత అభిప్రాయం ఏమి లేదన్నారు. పగలు ఓ పార్టీతో రాత్రి మరో పార్టీతో పవన్ తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. స్టేజీపై సినిమా డైలాగులు చెబుతున్నారని, ఈసీని కలవడానికి షాకులేందుకు అని ప్రశ్నించారు.
Next Story






