- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదాద్రిలో పవిత్రోత్సవాలు ప్రారంభం
by Shyam |
<p>దిశ, ఆలేరు: యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. మరో మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనునున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. అయితే ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించాల్సిన సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహ నిత్య కల్యాణోత్సవ పర్వాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. అలాగే పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. బాల ఆలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ లక్ష్మి నరసింహ స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.</p>

X
దిశ, ఆలేరు: యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. మరో మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనునున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. అయితే ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించాల్సిన సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహ నిత్య కల్యాణోత్సవ పర్వాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. అలాగే పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. బాల ఆలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ లక్ష్మి నరసింహ స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.
Next Story






