- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోగి ఆత్మహత్యాయత్నం..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: వైద్యం అందించకుండా వేదిస్తున్నారంటూ మనస్థాపానికి గురై ఓ రోగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన నాచారంలో కలకలం రేపింది. ఆస్పత్రిలో చేరి నాలుగు రోజులవుతున్నప్పటికీ వైద్యం అందించకుండా వేధిస్తున్నారని సదరు రోగి మనస్థాపం చెందాడు. దీంతో ఈ ఎస్ఐ ఆస్పత్రి భవనం మూడో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశాడు. కాగా అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం..</p>

X
దిశ, వెబ్ డెస్క్: వైద్యం అందించకుండా వేదిస్తున్నారంటూ మనస్థాపానికి గురై ఓ రోగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన నాచారంలో కలకలం రేపింది. ఆస్పత్రిలో చేరి నాలుగు రోజులవుతున్నప్పటికీ వైద్యం అందించకుండా వేధిస్తున్నారని సదరు రోగి మనస్థాపం చెందాడు. దీంతో ఈ ఎస్ఐ ఆస్పత్రి భవనం మూడో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశాడు. కాగా అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం..
Next Story






