- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ తనిఖీల్లో పేషెంట్ హైరానా…
by Sridhar Babu |
<p>దిశ,జగిత్యాల : జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేపట్టిన పోలీసులకు ఆస్పత్రికి వెళ్తున్న ఓ పేషెంట్ శనివారం నాడు హైరానా పట్టించిన సంఘటన పోలీసులని కలవరపెట్టింది. అయితే అతను పేషెంట్ అని తెలియక వాహనం నిలిపివేయడంతో తాను పేషెంట్ నని గందరగోళం సృష్టించాడు. గమనించిన పోలీసులు అతన్ని వదిలిపెట్టగా, వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి తాను కారు నడుపుతూ ఆసుపత్రికి వెళ్ళాడు. అయితే పోలీసులు తనిఖీలు చేపడుతుండగా చాలామంది చెప్పే కారణాల్లో ఎంత […]</p>

X
దిశ,జగిత్యాల : జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేపట్టిన పోలీసులకు ఆస్పత్రికి వెళ్తున్న ఓ పేషెంట్ శనివారం నాడు హైరానా పట్టించిన సంఘటన పోలీసులని కలవరపెట్టింది. అయితే అతను పేషెంట్ అని తెలియక వాహనం నిలిపివేయడంతో తాను పేషెంట్ నని గందరగోళం సృష్టించాడు. గమనించిన పోలీసులు అతన్ని వదిలిపెట్టగా, వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి తాను కారు నడుపుతూ ఆసుపత్రికి వెళ్ళాడు. అయితే పోలీసులు తనిఖీలు చేపడుతుండగా చాలామంది చెప్పే కారణాల్లో ఎంత నిజముందే అర్థంకాక పోలీసులు వాపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలే ప్రదానం కావడంతో వారు వాహనాలు నిలిపివేయడం, తరువాత వాటిని పక్కకు పెట్టించడం వారి విధి నిర్వహణ వారు చేస్తున్నారు.
Next Story






