- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్ వెంటపడి వేధిస్తున్న యువకుడు..
by Shyam |
<p>దిశ, సినిమా : హీరోయిన్ పార్వతి తిరువొతులో ఉన్న ఫైర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమాజంలో ప్రతీ విషయంపై స్పందించే ఆమె.. తన తప్పుంటే తప్పకుండా క్షమాపణ చెప్పడంలో ముందుంటుంది. ఇదే క్రమంలో మహిళలకు అన్యాయం జరుగుతుందంటే నిలదీయడంలోనూ ఫస్ట్ ఉంటుంది. అలాంటి పార్వతికి ఓ వింత అనుభవం ఎదురైంది. ఎర్నాకులంకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి ఫుడ్ పార్సిల్స్ తీసుకొస్తూ.. వెంటపడి వేధించాడు. ఫోన్ నంబర్ కనుక్కుని మెసేజ్‌లు, కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో […]</p>

X
దిశ, సినిమా : హీరోయిన్ పార్వతి తిరువొతులో ఉన్న ఫైర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమాజంలో ప్రతీ విషయంపై స్పందించే ఆమె.. తన తప్పుంటే తప్పకుండా క్షమాపణ చెప్పడంలో ముందుంటుంది. ఇదే క్రమంలో మహిళలకు అన్యాయం జరుగుతుందంటే నిలదీయడంలోనూ ఫస్ట్ ఉంటుంది. అలాంటి పార్వతికి ఓ వింత అనుభవం ఎదురైంది. ఎర్నాకులంకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి ఫుడ్ పార్సిల్స్ తీసుకొస్తూ.. వెంటపడి వేధించాడు. ఫోన్ నంబర్ కనుక్కుని మెసేజ్‌లు, కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో తిక్కరేగిపోయిన హీరోయిన్ 354-డి కింద కేసు పెట్టింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. కాగా గతంలోనూ ఇలాంటి పని చేసింది పార్వతి.
Next Story






