- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోవర్ట్ ఆపరేషన్ లో బిజీగా ఉన్న పరిణీతి..
by Jakkula Samataha |
<p>దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ అందాల తార పరిణీతి చోప్రా ప్రస్తుతం ఓ కోవర్ట్ ఆపరేషన్ లో బిజీగా ఉన్నారు. రిబుదాస్ గుప్తా దర్శకత్వంలో పరిణీతి చోప్రా నటించిన “ద గాళ్ ఆన్ ది ట్రైన్” చిత్రం ఓటిటి లో ప్రేక్షకులకు తెగనచ్చేసింది. దీంతో రిబు, పరిణీతి కాంబినేషన్ లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో పరిణీతి ఎన్ఐఏ ఏజెంట్ గా కనిపించనున్నారట. దోషులను పట్టుకునేందుకు ఆమె ఓ కోవర్ట్ ఆపరేషన్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ అందాల తార పరిణీతి చోప్రా ప్రస్తుతం ఓ కోవర్ట్ ఆపరేషన్ లో బిజీగా ఉన్నారు. రిబుదాస్ గుప్తా దర్శకత్వంలో పరిణీతి చోప్రా నటించిన “ద గాళ్ ఆన్ ది ట్రైన్” చిత్రం ఓటిటి లో ప్రేక్షకులకు తెగనచ్చేసింది. దీంతో రిబు, పరిణీతి కాంబినేషన్ లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో పరిణీతి ఎన్ఐఏ ఏజెంట్ గా కనిపించనున్నారట. దోషులను పట్టుకునేందుకు ఆమె ఓ కోవర్ట్ ఆపరేషన్ చేసి వారిని ఎలా పట్టుకుందో వేచి చూడాల్సిందే.
Next Story






