- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిచ్చికుక్కల స్వైర విహారం..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. లంగర్ హౌస్‌లోని ప్రశాంత్ నగర్‌లో గురువారం పిచ్చికుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో జీహెచ్ఎంసీ పనితీరుపై చిన్నారుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సిబ్బంది నిర్వహణలోపం వల్లే ఇవాళ తమ పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
హైదరాబాద్‌లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. లంగర్ హౌస్‌లోని ప్రశాంత్ నగర్‌లో గురువారం పిచ్చికుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో జీహెచ్ఎంసీ పనితీరుపై చిన్నారుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సిబ్బంది నిర్వహణలోపం వల్లే ఇవాళ తమ పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






