- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
by Shyam |
<p>హైదరాబాద్: విద్యాసంస్థల మూసివేతపై వివాదం నెలకొంది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు అన్ని విద్యాసంస్థలూ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, పలు విద్యాసంస్థల యాజమాన్యాలు వీటిని బేఖాతరు చేస్తూ ఇంకా నడుపుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిపై కేటీఆర్ స్పందిస్తూ.. అన్ని పాఠశాలలూ మూసివేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని యాజమాన్యాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.</p>

X
హైదరాబాద్: విద్యాసంస్థల మూసివేతపై వివాదం నెలకొంది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు అన్ని విద్యాసంస్థలూ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, పలు విద్యాసంస్థల యాజమాన్యాలు వీటిని బేఖాతరు చేస్తూ ఇంకా నడుపుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిపై కేటీఆర్ స్పందిస్తూ.. అన్ని పాఠశాలలూ మూసివేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని యాజమాన్యాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Next Story






