- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ భవనమే.. వినాయక మంటపం
by Shyam |
<p>దిశ, మునుగోడు: కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ.. గ్రామానికి ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆ గ్రామ ప్రజలు తూచాతప్పకుండా పాటించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని జైకేసారం గ్రామ ప్రజలు ఐక్యతను ప్రదర్శించారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్నందునా ఎవరి ఇండ్లలో వారే వినాయడిని ప్రతిష్టించారు. గ్రామంలో ఏ ఒక్క వీధిలో కూడా మంటపాలను ఏర్పాటు చేయకుండా, గ్రామ పంచాయతీ భవనంలో మాత్రమే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని పాలకమండలి తీర్మానం చేయడంతో ప్రజలందరూ […]</p>

X
దిశ, మునుగోడు: కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ.. గ్రామానికి ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆ గ్రామ ప్రజలు తూచాతప్పకుండా పాటించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని జైకేసారం గ్రామ ప్రజలు ఐక్యతను ప్రదర్శించారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్నందునా ఎవరి ఇండ్లలో వారే వినాయడిని ప్రతిష్టించారు. గ్రామంలో ఏ ఒక్క వీధిలో కూడా మంటపాలను ఏర్పాటు చేయకుండా, గ్రామ పంచాయతీ భవనంలో మాత్రమే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని పాలకమండలి తీర్మానం చేయడంతో ప్రజలందరూ సహకరించి అక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Next Story






