- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
by Shyam |
<p>దిశ, వరంగల్: భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జగ్గయ్య పేట పంచాయతీ కార్యదర్శి నాగమణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం ఉత్తర్వులు జారీ చేశారు. జగ్గయ్యపేట గ్రామానికి చెందిన నర్సరీ నిధుల్లో అవినీతికి పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు విచారణ జరిపించిన కలెక్టర్ ఆరోపణలు రుజువు కావడంతో పంచాయతీ సెక్రటరీ నాగమణి ని సస్పెండ్ చేశారు.</p>
దిశ, వరంగల్: భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జగ్గయ్య పేట పంచాయతీ కార్యదర్శి నాగమణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం ఉత్తర్వులు జారీ చేశారు. జగ్గయ్యపేట గ్రామానికి చెందిన నర్సరీ నిధుల్లో అవినీతికి పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు విచారణ జరిపించిన కలెక్టర్ ఆరోపణలు రుజువు కావడంతో పంచాయతీ సెక్రటరీ నాగమణి ని సస్పెండ్ చేశారు.
Next Story






