- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం: పల్లా
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో డీసీసీబీ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేని ప్రజా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు […]</p>

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో డీసీసీబీ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేని ప్రజా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని అన్నారు. భారతదేశంలో దళిత సమాజన్ని అగ్రభాగంలో నిలపడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు. కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరం నిర్మాణం లాంటి పథకాలను విమర్శించిన పార్టీల నేతలు నేడు ముక్కున వేలేసుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.
Next Story






