- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలకుర్తి తహసీల్దార్ సస్పెండ్.. ఎందుకంటే !
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి మండల తహసీల్దార్ రాజమణి సస్పెండ్ అయ్యారు. పాలకుర్తిలో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 4ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు నిర్ధరణ కావడంతో శనివారం మధ్యాహ్నం తహసీల్దార్ రాజమణిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి మండల తహసీల్దార్ రాజమణి సస్పెండ్ అయ్యారు. పాలకుర్తిలో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 4ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు నిర్ధరణ కావడంతో శనివారం మధ్యాహ్నం తహసీల్దార్ రాజమణిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






