బిగ్ న్యూస్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. బ్యాటింగ్‌కి రానున్న టీమిండియా

86

దిశ, వెబ్‌డెస్క్: నరాలు తెగే ఉత్కంఠకు సమయం ఆసన్నమైంది. దాయాదుల మధ్య బిగ్‌ఫైట్ మరో కొద్ది క్షణాల్లోనే మొదలుకానుంది. టీ 20 పురుషుల వరల్డ్ కప్‌లో భాగంగా టాస్‌ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా స్కోర్ ఎంత అనే దానిపై ఆసక్తి నెలకొంది. టాస్ ఓడిపోయిన విరాట్ జట్టును బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం అంటూ వ్యాఖ్యానించాడు.

ఇండియా తుది జట్టు

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోమ్లీ(c), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ర్పీత్ బుమ్రా.

పాకిస్తాన్ తుది జట్టు..

బాబర్ అజామ్(c), మహమ్మద్ రిజ్వాన్(w), ఫకర్ జమాన్, మహ్మద్ హఫీజ్, శోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, ఇమాద్ వసీమ్, షాబాద్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రౌఫ్, షాహిన్ ఆఫ్రిదీ.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..