- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్‌వోసీలో పాక్ కాల్పులు.. మహిళ మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. జమ్ముకశ్మీర్ ఫూంచ్ జిల్లాలో ఎల్‌వోసీ వద్ద దాడి చేసింది. ఇండియన్ పోస్టులతో పాటు సరిహద్దు గ్రామాలపై పాక్ మోర్టార్లతో దాడికి దిగింది. ఈ దాడిలో 60 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందారు. మరోకరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. కాగా, ఈ ఘటనలో భారత జవానులకు ఏ విధమైన గాయాలు కాలేదని పూంచ్ పోలీస్ చీఫ్ ఎఎస్పీ రమేశ్ అగర్వాల్ తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. జమ్ముకశ్మీర్ ఫూంచ్ జిల్లాలో ఎల్‌వోసీ వద్ద దాడి చేసింది. ఇండియన్ పోస్టులతో పాటు సరిహద్దు గ్రామాలపై పాక్ మోర్టార్లతో దాడికి దిగింది. ఈ దాడిలో 60 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందారు. మరోకరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. కాగా, ఈ ఘటనలో భారత జవానులకు ఏ విధమైన గాయాలు కాలేదని పూంచ్ పోలీస్ చీఫ్ ఎఎస్పీ రమేశ్ అగర్వాల్ తెలిపారు.
Next Story






