- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండోరోజూ పాక్ కాల్పులు
by Batti.Sumithra |
<p> పాకిస్థాన్ ఆర్మీ వరుసగా రెండోరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్ షెల్స్‌తో కాల్పులకు తెగబడింది. అయితే, ఈ కాల్పుల్లో భారత సైనికులకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, పాక్ సైన్యం శనివారం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.</p>

X
పాకిస్థాన్ ఆర్మీ వరుసగా రెండోరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్ షెల్స్‌తో కాల్పులకు తెగబడింది. అయితే, ఈ కాల్పుల్లో భారత సైనికులకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, పాక్ సైన్యం శనివారం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Next Story






