- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుల్వామాపై కావాలనే ఇరికిస్తున్నారు : పాక్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : పుల్వామా ఉగ్రదాడి ఘటనలో పాక్‌లోని మసూద్ ఆజర్, అతని సోదురుడిపై NIA చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పాకిస్తాన్ స్పందించింది. పుల్వామా దాడి ఘటనలో పాక్‌ను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆ దేశం వింత వాదనకు దిగింది. చార్జిషీటులోని ఆధారాలు రుజువు చేయడంలో భారత్ ఘోరంగా విఫలమైందని తెలిపింది. ఈ పరిణామం భారత్ సంకుచితత్వాన్ని సూచిస్తోందని పాకిస్తాన్ విదేశాంగశాఖ ప్రకటించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
పుల్వామా ఉగ్రదాడి ఘటనలో పాక్‌లోని మసూద్ ఆజర్, అతని సోదురుడిపై NIA చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పాకిస్తాన్ స్పందించింది. పుల్వామా దాడి ఘటనలో పాక్‌ను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆ దేశం వింత వాదనకు దిగింది. చార్జిషీటులోని ఆధారాలు రుజువు చేయడంలో భారత్ ఘోరంగా విఫలమైందని తెలిపింది.
ఈ పరిణామం భారత్ సంకుచితత్వాన్ని సూచిస్తోందని పాకిస్తాన్ విదేశాంగశాఖ ప్రకటించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ ఇలాంటి ఆరోపణలు తమపై చేస్తుందని పాక్ వెల్లడించింది.
Next Story






