- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిరిమాను తరలింపులో అపశృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి సిరిమాను తరలింపులో అపశృతి చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం సిరిమాను ఊరేగింపు చేస్తుండగా బరువు మోయలేక నాటుబండి విరిగిపోయింది. దీంతో వెంటనే మరో బండిలో సిరిమానును తరలిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి సిరిమాను తరలింపులో అపశృతి చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం సిరిమాను ఊరేగింపు చేస్తుండగా బరువు మోయలేక నాటుబండి విరిగిపోయింది. దీంతో వెంటనే మరో బండిలో సిరిమానును తరలిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.
Next Story






