- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆక్సిజన్ మొత్తం మెడికల్ అవసరాలకే
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: దేశంలో ఉత్పత్తి అయ్యే లిక్విడ్ ఆక్సిజన్ సంపూర్ణంగా మెడికల్ అవసరాలకే వినియోగించాలని, ఆ మేరకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని, అలాగే, అది మొత్తంగా మెడికల్ అవసరాలకే వినియోగించాలని, ఈ ఆదేశాలు వెంటనే అమలు చేయాలని తెలిపింది. దేశంలోని మొత్తం ఆక్సిజనన్ మెడికల్‌కు వినియోగించాలని, ఇందులో ఏ పరిశ్రమకూ మినహాయింపు లేదని స్పష్టం చేసింది.</p>

X
న్యూఢిల్లీ: దేశంలో ఉత్పత్తి అయ్యే లిక్విడ్ ఆక్సిజన్ సంపూర్ణంగా మెడికల్ అవసరాలకే వినియోగించాలని, ఆ మేరకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని, అలాగే, అది మొత్తంగా మెడికల్ అవసరాలకే వినియోగించాలని, ఈ ఆదేశాలు వెంటనే అమలు చేయాలని తెలిపింది. దేశంలోని మొత్తం ఆక్సిజనన్ మెడికల్‌కు వినియోగించాలని, ఇందులో ఏ పరిశ్రమకూ మినహాయింపు లేదని స్పష్టం చేసింది.
Next Story






