- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ తప్పనిసరి’
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ల కెపాసిటీకి తగినట్టుగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డీహెచ్ శ్రీనివాస రావు ఆదేశించారు. ఈ నెల 31లోపు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. 200 బెడ్ల కెపాసిటీ ఉన్న ఆసుపత్రిలో 500ఎల్‌పీఎం, 200 నుంచి 500 వరకు బెడ్లు ఉన్న ఆసుపత్రిలో 1000 ఎల్‌పీఎం, 500 కంటే అధికంగా బెడ్స్ ఉన్న ఆసుపత్రుల్లో 2000 ఎల్‌పీఎం సామర్థ్యమున్న ప్లాంట్లను ఏర్పాటు చేయాలని […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ల కెపాసిటీకి తగినట్టుగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డీహెచ్ శ్రీనివాస రావు ఆదేశించారు. ఈ నెల 31లోపు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు.
200 బెడ్ల కెపాసిటీ ఉన్న ఆసుపత్రిలో 500ఎల్‌పీఎం, 200 నుంచి 500 వరకు బెడ్లు ఉన్న ఆసుపత్రిలో 1000 ఎల్‌పీఎం, 500 కంటే అధికంగా బెడ్స్ ఉన్న ఆసుపత్రుల్లో 2000 ఎల్‌పీఎం సామర్థ్యమున్న ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు పరచకుండా నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రుల గుర్తింపును రద్ధు చేస్తామని హెచ్చరించారు.
Next Story






