- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారంలోగా 4 లక్షలకు పైగా రెమ్‌డిసివిర్ మందులు
<p>దిశ, వెబ్‌డెస్క్: వారంలోగా నాలుగు లక్షలకు పైగా రెమ్‌డిసివిర్ మందులు అందుబాటులోకి వస్తాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ సూచనతో ఇవాళ రెమ్‌డిసివిర్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపామని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమ్‌డిసివిర్ మందులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆస్పత్రుల్లో అన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు వారంలోగా మందులు చేరతాయని కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వారంలోగా నాలుగు లక్షలకు పైగా రెమ్‌డిసివిర్ మందులు అందుబాటులోకి వస్తాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ సూచనతో ఇవాళ రెమ్‌డిసివిర్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపామని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమ్‌డిసివిర్ మందులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆస్పత్రుల్లో అన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు వారంలోగా మందులు చేరతాయని కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Next Story






