- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ ఆస్పత్రి… ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, నాలుగో తరగతి సిబ్బంది మంగళవారం సమ్మెకు దిగారు. జూలై నెలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చిరించారు. కాగా వైరస్ వ్యాప్తి మొదటి నుంచి ఆరోగ్య సిబ్బంది మహమ్మారికి ఎదురొడ్డి పోరాడుతున్న విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, నాలుగో తరగతి సిబ్బంది మంగళవారం సమ్మెకు దిగారు. జూలై నెలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చిరించారు. కాగా వైరస్ వ్యాప్తి మొదటి నుంచి ఆరోగ్య సిబ్బంది మహమ్మారికి ఎదురొడ్డి పోరాడుతున్న విషయం తెలిసిందే.
Next Story






