- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓయూలో గోడ కూల్చివేత
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలోని వివాదస్పద భూమిలోని గోడను సోమవారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. కోర్టు కేసులో ఉన్న ఈ భూముల్లో రిటైర్డ్ జడ్జి కుటుంబం ఇటీవలే గోడ నిర్మాణం చేపట్టిందంటూ విద్యార్థి, అధ్యాపక సంఘాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జడ్జి కుటుంబ సభ్యులు మాత్రం ఈ భూమి తమ ఆధీనంలోనే ఉందని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదస్పద స్థలంలోని ఇటుక గోడను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా గోడ […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలోని వివాదస్పద భూమిలోని గోడను సోమవారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. కోర్టు కేసులో ఉన్న ఈ భూముల్లో రిటైర్డ్ జడ్జి కుటుంబం ఇటీవలే గోడ నిర్మాణం చేపట్టిందంటూ విద్యార్థి, అధ్యాపక సంఘాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జడ్జి కుటుంబ సభ్యులు మాత్రం ఈ భూమి తమ ఆధీనంలోనే ఉందని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదస్పద స్థలంలోని ఇటుక గోడను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా గోడ నిర్మించినందున కూలగొట్టినట్టు జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
Next Story






