- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేయూకి చేరిన నిరుద్యోగ పోరుయాత్ర
by Shyam |
<p>దిశ, వరంగల్: ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ నిర్వహిస్తున్న నిరుద్యోగ పోరుయాత్ర వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి చేరింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ పోరు యాత్ర బృందానికి కేయూలోని పలువురు విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓయూ నిరుద్యోగ జేఏసీ చైర్మైన్ మనవతరాయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల వయోపరిమితి పెంపు విరమించుకోవాలని, విద్యార్థుల ఆత్మహత్యలు ఆగాలంటే ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. tag: OU, unemployment […]</p>

X
దిశ, వరంగల్: ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ నిర్వహిస్తున్న నిరుద్యోగ పోరుయాత్ర వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి చేరింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ పోరు యాత్ర బృందానికి కేయూలోని పలువురు విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓయూ నిరుద్యోగ జేఏసీ చైర్మైన్ మనవతరాయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల వయోపరిమితి పెంపు విరమించుకోవాలని, విద్యార్థుల ఆత్మహత్యలు ఆగాలంటే ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.
tag: OU, unemployment jac, KU, demand jobs, warangal
Next Story






