- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT releases this week : ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలివే?
ప్రతి వారం స్టార్ హీరోల సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి వారం స్టార్ హీరోల సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. దీంతో జనాలు థియేటర్స్‌కు పోవడమే మానేశారు. ఎంచక్కా ఇంట్లోనే కొత్త సినిమాలను చూస్తూ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్
లైట్ హౌస్ - ఆగస్ట్ 22
బాకీ హన్మా సీజన్ 2: పార్ట్ 2 - ఆగస్ట్ 24
రాగ్నరోక్ సీజన్ 3- ఆగస్ట్ 24
BRO - ఆగస్ట్ 25
కిల్లర్ బుక్ క్లబ్- ఆగస్ట్ 25
మిట్జ్వా- ఆగస్టు 25.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
అశోక- ఆగస్టు 23
ఐరన్ హార్ట్- ఆగస్టు 25
ఆఖ్రీ సచ్- ఆగస్టు 25
ఆహా
బేబీ- ఆగస్టు 25
ZEE 5 షోహోరర్ ఉష్నోటోమో
దిన్ ఇ- ఆగస్టు 25
JIO సినిమా
లఖన్ లీలా భార్గవ- ఆగస్టు 21
నా బుక్- ఆగస్టు 21
బజావో- షో సమ్వేర్ ఇన్ క్వీన్స్- ఆగస్ట్ 21
Read More: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న చిరంజీవి ‘భోళా శంకర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Tags
- OTT Release






